● 300+ professionals ఇప్పటికే Telugu లో Emotional Intelligence Journey ప్రారంభించారు… ఇప్పుడు మీ వంతు.

THE LIFE SKILL EVERY PROFESSIONAL NEEDS — కానీ స్కూల్‌లో గానీ, కాలేజ్‌లో గానీ, ఎవరూ మనకు నేర్పలేదు.

Emotional Intelligence ని MASTER చేసి, మీ Reactions ని consciously choose చేసుకోవడం నేర్చుకోండి. 10X Better Relationships, Smarter Decisions, Stronger Leadership & Greater Peace of Mind వైపు మీ మొదటి అడుగు వేయండి.

2-Hours Live Emotional Intelligence Workshop — ఇప్పుడు Telugu లో.

Discover The Chosen Emotion™ Method — mee emotions ni better ga understand chesi, automatic reactions ni conscious responses ga marchukovadam nerchukondi.

Raghu Aman - Emotional Intelligence Coach

Raghu Aman
Certified Emotional Intelligence & Relationship Coach
IIM Indore Alumnus · Published Author

🏆
Master Coach
Luminaries Award
💬
200+
Professionals Guided
🎓
16+ Years
Professional Experience
  • DATE

11 Oct 2026 (Sunday)

  • TIME

6:00 pm

  • PLATFORM

Live On Zoom

  • LANGUAGE

Telugu

DATE

11 Oct 2026 (Sunday)

TIME

6:00 PM

PLATFORM

Live On Zoom

LANGUAGE

Telugu

● 18 మందిఇప్పుడు ఈ page చూస్తున్నారు

● LIMITED-TIME ₹9 OFFER - ఇంకొద్ది రోజుల్లో ముగియనుంది.

Seats are Limited - ఇప్పుడే register చేసుకోండి.

కేవలం 8 seats🪑 మాత్రమే మిగిలి ఉన్నాయి · Registration త్వరలో close అవుతుంది

🎁 ₹2,196 విలువైన FREE Bonuses మీ registration తో include అవుతాయి.

THE PROBLEM

It shows up in eight different places. But the root cause is just one.

మీరు బహుశా వీటిని ఒక్కొక్కటిగా fix చేయడానికి try చేసి ఉండవచ్చు. అందుకే ఏదీ ఎక్కువ కాలం నిలబడలేదు.

❤️

IN RELATIONSHIPS

చిన్న misunderstandings... unnecessary arguments గా మారిపోతున్నాయా?

💬

IN CONVERSATION

వారు ఏం చెప్పారో వినడం కంటే… వారి మాట్లాడే tone కే ఎక్కువగా react అవుతున్నారా?

👨‍👩‍👦

AS A PARENT

ఒక్క క్షణం patience lose అయి అరిచేస్తారు... ఆ తర్వాత రోజంతా regret అవుతున్నారా?

💼

AT WORK

రోజంతా clients, meetings మరియు deadlines ముందు ఎంతో calm గా ఉంటారు. కానీ ఇంటికి వచ్చే సరికి emotional energy అంతా అయిపోతుందా?

🧑‍💼

AS A LEADER

Review లో మీ నోటి నుండి వచ్చిన ఒక్క harsh sentence…team confidence ని days పాటు affect చేస్తుందా?

🎯

IN DECISIONS

మీ ప్రమేయం లేకుండానే…Stress, fear లేదా frustration లో decisions తీసుకుంటున్నారా?

😮‍💨

UNDER STRESS

Stress problem కాదు... Stress లో మీరు ఎలా respond అవుతున్నారన్నదే అసలు problem.

🌙

WITH YOURSELF

రాత్రి 11 గంటలకు... "అంత చిన్న విషయానికి నేను అలా ఎందుకు react అయ్యాను?" అని మళ్లీ మళ్లీ ఆలోచిస్తున్నారా?

మీరు ఇప్పటికే try చేశారు. అదే ఈ journey ని frustrating గా మార్చింది

01

📚 The books — చదివారు... రెండు రోజులు motivate అయ్యారు... తర్వాత life మళ్లీ మామూలే.

02

📱 The reels — చూసారు... రెండు మూడు రోజులు follow అయ్యారు... తర్వాత మళ్లీ అదే routine.

03

🧘 The meditation app — ఒక 11 రోజులు వాడతారు, ఆ తర్వాత ఆ app Icon phone లో 4వ pageకి వెళ్ళిపోతుంది.

04

🗣️ "Just stay calm" — ఎలా ప్రశాంతంగా ఉండాలో ఎప్పుడూ చెప్పని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే Free Advice.

Stay Calmగా ఉండాలని మీకూ ఉంటుంది... But nobody ever taught you how.

చిన్నప్పటి నుంచి అందరూ ఒకటే చెప్పారు…Stay Calm. Anger Control చేసుకో. Think Positive. Better Communication చేయి. కానీ emotions take over అయినప్పుడు ఎలా respond అవ్వాలో మాత్రం ఎవరూ teach చేయలేదు.

Motivation మీకు చాలానే దొరికింది. ఇప్పుడు మీకు కావాల్సింది ఒక Practical Emotional Intelligence Skill.

అదే The Chosen Emotion™ Workshop లో మీరు నేర్చుకోబోతున్నారు

THE SHIFT

Emotions arrive automatically. కానీ మీ response మాత్రం కాదు.

⚡ The emotion arrives

Anger. Fear. Ego.Impatience, Overthinking... ఇవన్నీ automatic గా వస్తాయి.అందుకే "Stay Calm" లేదా "Control Your Emotions" అనుకోవడం వల్ల ఎలాంటి result ఉండదు.

→

🔑 Then — a gap

Emotion రావడానికి, మీరు దానిపై act చేయడానికి మధ్య ఒక gap ఉంటుంది. చాలాసార్లు కొన్ని seconds మాత్రమే. అది ఉందని almost ఎవరికీ తెలియదు — అందుకే life మొత్తం autopilot లోనే react అవుతూ ఉంటారు.

→

🎯 You get a choice

ఆ gap ని కనుక్కోవడం నేర్చుకుంటే, మీకు ఇంతకుముందు లేని ఒక choice దొరుకుతుంది — ఏ emotion feel అవుతున్నారో కాదు, ఏ emotion నుండి మీరు respond చేయాలి అనేది మీ చేతుల్లో ఉంటుంది.

అదే The Chosen Emotion™ — automatically react అవ్వకుండా, మీ response ని consciously choose చేసుకునే real ability.

ఇది కేవలం positive thinking కాదు, emotions ని suppress చేయడం కాదు, "1 to 10 లెక్కపెట్టడం" అంతకంటే కాదు. ఇది ప్రతిరోజూ మీరు practical గా apply చేయగలిగే ఒక powerful life skill.

Fix the Root... మీ జీవితంలోని 8 Areas సహజంగా మారడం start అవుతాయి.

మీరు try చేసినవాటిలో చాలావరకు symptoms మీదే focus చేశాయి — arguments, stress, communication, anger లేదా overthinking. అవి కొన్ని రోజులు better అవుతాయేమో, కానీ root cause ని ఎప్పుడూ address చేయనందున అవే patterns మళ్ళీ తిరిగొస్తాయి. Emotional awareness అనేదే root. దాన్ని repair చేస్తే, ఈ 8 areas ప్రత్యేకంగా కష్టపడకుండానే naturally transform అవుతాయి:

Relationship అనేది కేవలం ఒక భాగం మాత్రమే... ఈ 8 areas వెనుక జీవితాంతం ఉపయోగపడే అసలైన Master Skill — Emotional Intelligence.

One skill. Eight doors. Two Hours .

THE WORKSHOP

The Chosen Emotion™ Workshop అంటే సరిగ్గా ఇదే.

2-hours. Live. In Telugu. One skill, taught properly.

🎓

Practical Skill, Not Temporary Motivation

Motivation రెండు రోజులు inspire చేస్తుంది... కానీ Skill జీవితాంతం ఉపయోగపడుతుంది. ఈ workshop లో temporary motivation కాదు... practical Emotional Intelligence Skill నేర్చుకుంటారు, దాన్ని everyday life లో apply చేయగలుగుతారు.

🗣️

Simple Telugu. Real-Life Examples.

Work English లో చేయొచ్చు... కానీ emotions మాత్రం మన భాషలోనే బాగా అర్థమవుతాయి. అందుకే ప్రతి concept ని simple Telugu లో, real-life examples తో explain చేస్తాం.

🌱

Root Cause. Not Just Symptoms.

Arguments, Stress, Anger, Communication Problems. ఇవన్నీ symptoms మాత్రమే. ఈ workshop లో Coach Raghu Aman వీటికంటే one level below వెళ్లి root cause పై work చేస్తారు. Which is why the results stay with you for life.

🔴

Live. Interactive. Personal.

A real room, a real limit, and real questions. Guided reflection అనేది ఒక powerful live experience; replay అనేది కేవలం passive information మాత్రమే. This is purely live and interactive.

THE UNIQUE MECHANISM

The Chosen Emotion™ Method — three stages.

1

See the Pattern

Your reactions feel like they come from nowhere. They don't. They come from a small number of triggers that repeat with almost boring predictability—at work, at dinner, in traffic, or at 11 PM.

🔧 What changes?: The reaction stops feeling like "ఇది నా personality" and starts looking like a mechanism. Mechanisms can be worked on. Personalities feel permanent.
2

Find the Gap

Between the trigger and the reaction is the gap nobody has shown you. Coach Raghu Aman takes you into it deliberately, with real examples, live. This is the part people describe as the moment "అరే... ఇదేనా!"

💡 What changes?: You stop believing the reaction is inevitable, because you have located the exact place where it isn't.
3

Choose the Emotion YOU KEEP THE TOOLKIT

Then comes the practical part — How to actually use that gap tonight, while you're tired and nothing about the situation is ideal.This is what the 5-Second Pause Toolkit is for, and you leave with it.

🎯 What changes?: You leave with one specific thing to do—not another promise to "be better." That is the difference between a shift that lasts and "రేపటి నుంచి మారాలి" అనే resolution.

One skill. Eight doors. Two Hours.

WHO THIS IS FOR

Designed for working professionals at every stage of life.

ఈ workshop మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది… ఇలా అయితే:

  • ముందు react అయిపోయి, ఆ తర్వాత guilt తో suffer అవుతుంటే.

  • Work stress మిమ్మల్ని ఇంటిదాకా follow అవుతూ, మీ relationships ని affect చేస్తుంటే.

  • వేరే వాళ్ళని మార్చడానికి try చేసే ముందు, మీ internal patterns ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే.

  • చిన్న చిన్న సంభాషణలు కూడా అనవసరమైన పెద్ద గొడవలుగా మారుతుంటే.

  • Books, videos & motivation content try చేశారు… కానీ ఆ మార్పు ఎక్కువ కాలం lasting గా నిలబడట్లేదు అనిపిస్తే.

  • కేవలం సూక్తులు, advice కాకుండా — practical Emotional Intelligence tools కావాలనుకుంటే.

  • రోజువారీ జీవితంలో సులభంగా అర్థమై, apply చేయగలిగే simple, practical Telugu లో Emotional Intelligence నేర్చుకోవాలని ఉంటే.

It doesn’t matter మీరు Hyderabad లో Team Lead అయినా, Vijayawada లో Doctor అయినా, Visakhapatnam లో Founder అయినా, లేదా Dallas నుండి Sunday ఇంటికి Call మాట్లాడే Engineer అయినా. దీని ప్రభావం Boardroom లో పడుతోందా, Dinner Table దగ్గర కనిపిస్తోందా, లేక రాత్రి 11 గంటల Overthinking లో వేధిస్తోందా అనేది Matter కాదు. వీటన్నింటి వెనుక ఉన్నది ఒకటే mechanism - Emotion అనేది automatically రావడం, ఎవరూ చూపించని ఆ few seconds gap జారిపోవడం, మరియు చివరకు మీరు consciously choose చేసుకోని reaction బయటకు వచ్చేయడం.

If you recognised yourself more than twice in that first list, that is your answer.

MEET RAGHU AMAN

Helping working professionals build Emotional Intelligence for everyday life.

Raghu Aman

తన జీవితంలో అత్యంత కష్టమైన ఒక దశను ఎదుర్కొన్న తర్వాత, Raghu Aman ఏ degree, ఏ job, ఏ textbook నేర్పని సమాధానాల కోసం వెతకడం ప్రారంభించారు. ఆ అన్వేషణే చివరికి ఆయన mission గా మారింది — working professionals తమ emotions ని ఎక్కువ awareness, clarity, confidence తో అర్థం చేసుకుని manage చేసుకోవడంలో సహాయపడటం.

Today, Raghu Aman is a Certified Emotional Intelligence & Relationship Coach, IIM Indore alumnus, and Published Author. Emotional Intelligence ని highly practical గా, Telugu లో working professionals, leaders, couples మరియు parents అందరికీ సులభంగా అర్థమయ్యేలా అందించడమే ఆయన focus.

Through The Chosen Emotion™, 10 లక్షల మందికి (1 Million People) Emotional Education అందించాలనేది ఆయన mission — one workshop, one family at a time. అందుకే ఈ 2-Hours live workshop ని కేవలం ₹9 కే అందిస్తున్నారు — ఇది discount కాదు, Emotional Intelligence ప్రతి ఒక్కరికీ reach అవ్వాలనే sincere commitment.

🎓 16+ Years Experience
🎯 IIM Indore Alumnus
🏆 Master Coach Luminaries Award
📘 Published Author
💬 200+ Professionals Guided
📰 Featured on DailyHunt

TESTIMONIALS

Workshop Attend Chesina Vallu Em Cheptunnaro
Vaalla Matallone Vinandi.

N
[ Name ]
[ Role · City ]
• WhatsApp
[ Testimonial - the participant's own words about what shifted after the workshop. ]
9:41 PM✓✓
[ Follow-up - one specific everyday moment that went differently. ]
9:43 PM✓✓
N
[ Name ]
[ Role · City ]
• WhatsApp
[ Testimonial - a specific before/after moment: a meeting, a dinner-table conversation, an 11 PM replay that stopped. ]
8:12 PM✓✓
N
[ Name ]
[ Role · City ]
• WhatsApp
[ Testimonial - how learning in Telugu made the difference where books and videos had not. ]
10:05 AM✓✓

Individual experiences shared voluntarily by past participants. Results vary from person to person.

EVERYTHING YOU GET FOR JUST ₹9

Your ₹9 registration includes everything below.

This isn't just access to a live workshop. It's your first step towards understanding the one life skill most of us were never taught.

🎥 The Chosen Emotion™ — A Live Workshop on Emotional Awareness

2-Hours · Live & Interactive · In Telugu. Not a recording, not a webinar replay.

INCLUDED

Your bonuses — three things you keep, whatever you decide afterwards.

BONUS 1 · WORTH ₹499

📓 The Chosen Emotion™ Workbook

Worth ₹499 — Free with your seat

BONUS 2 · WORTH ₹399

🌿 Gratitude & Reconnect Sheet

Worth ₹399 — Free with your seat

BONUS 3 · WORTH ₹299

⏱️ The 5-Second Pause Toolkit

Worth ₹299 — Free with your seat

The Chosen Emotion™ Live Workshop₹999
The Chosen Emotion™ Workbook₹499
Gratitude & Reconnect Sheet₹399
The 5-Second Pause Toolkit₹299
Total Value₹2,196
Your Investment Today₹9 Only

In 2- Hours live workshop, you'll finally understand the real reason behind how you react — the one skill nobody ever taught you — and take your first conscious step toward a calmer, clearer mind at work, at home, and in life.

THE APPROACH

What makes Raghu's approach different.

01

He doesn't believe temporary motivation creates lasting change.

Workshop ముగిసిన తర్వాత కూడా long-term లో అర్థం చేసుకోగలిగే, daily life లో direct గా apply చేసుకోగలిగే practical Emotional Intelligence skills ని ఆయన teach చేస్తారు.

02

He doesn't provide therapy, diagnosis, or medical treatment.

మీకు professional mental health support అవసరమైతే, సరైన qualified care తీసుకోవాలని ఆయన encourage చేస్తారు. ఈ workshop పూర్తిగా Emotional Intelligence ని ఒక essential life skill గా నేర్పించడం కోసమే.

03

He doesn't offer quick relationship tips.

కేవలం పైపై సూక్తులు కాకుండా, పదే పదే వచ్చే conflicts వెనుక ఉన్న emotional patterns ని అర్థం చేసుకోవడానికి help చేస్తారు — because lasting change ఎప్పుడూ root cause ని address చేయడంతోనే start అవుతుంది.

04

He won't simply tell you to "control your emotions."

ముందుగా మీ emotions ని deeply understand చేసుకోవడానికి guide చేస్తారు — because better emotional awareness నుంచే better conscious responses పుడతాయి.

05

He teaches in simple Telugu.

Emotional Intelligence ని everyday life లో connect అయ్యేలా, relatable గా మరియు highly practical గా Telugu లో అందిస్తారు.

06

This workshop is for people who are ready to understand themselves.

వేరే వాళ్ళని మార్చాలని చూసే వారి కోసం కాదు... ముందు తనని తాను explore చేసుకుని improve అవ్వాలనుకునే genuine learners కోసం మాత్రమే.

మీ circumstances ని blame చేయడం మానేసి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ready గా ఉంటే — మీరు The Chosen Emotion™ కి ready.

AT A GLANCE

Everything you need to know.

🟣 WHAT
The Chosen Emotion™ — A Live, Interactive 2-Hours Workshop on Emotional Awareness
📅 WHEN
11 Oct 2026 (SUNDAY) - 6:00pm
💻 WHERE
Live on Zoom
The joining link will be shared via WhatsApp and Email after your registration.
🗣️ LANGUAGE
Simple & Practical Telugu
👥 WHO IT'S FOR
Working professionals (25–55), managers, entrepreneurs, parents, married or unmarried — anyone who wants to stop reacting on autopilot and become emotionally stronger.
🎯 WHAT YOU LEAVE WITH
Understand your reactions · Recognize your emotional patterns · Learn The Chosen Emotion™ Method · Apply the 5-Second Pause in real life
🎁 BONUSES
The Chosen Emotion™ Workbook (₹499) · Gratitude & Reconnect Sheet (₹399) · 5-Second Pause Toolkit (₹299)
💰 TOTAL VALUE
₹2,196
✅ YOUR INVESTMENT
₹9 only
🔒 SEATS
limited seats per batch — registration closes when they are gone

TWO POSSIBLE FUTURES

ఒక్క నిర్ణయం ఈరోజు.
రెండు వేర్వేరు futures.

🔴 ఏమీ మారదు

  • Same situations లో same పాత పద్ధతిలోనే react అవుతారు.

  • మీరు ప్రేమించే వాళ్ళతో మీరు ఎలా ఉంటారో — దాన్ని ఇంకా stress నిర్ణయిస్తూనే ఉంటుంది.

  • చిన్న చిన్న విషయాలు అనవసరమైన పెద్ద conflicts గా మారుతూనే ఉంటాయి.

  • Stress లో తీసుకున్న decisions ని మీ "choice" అని సరిపెట్టుకుంటారు.

  • Life ఎప్పుడూ busy గా, reactive గా, నిస్సారంగా (draining) గడిచిపోతుంది.

It costs nothing. You have been paying for it for years.

🟣 ₹9 తో మీరు మొదలుపెడతారు

  • Reaction మిమ్మల్ని dominate చేయకముందే దాన్ని ఆపడం నేర్చుకుంటారు.

  • Pressure కి లొంగిపోకుండా దాన్ని handle చేసే control సాధిస్తారు.

  • Matter పెద్దదవ్వకముందే అసలు ఏం జరుగుతుందో స్పష్టంగా చూస్తారు.

  • ఒక Calm & Clear State నుండి సరైన decisions తీసుకుంటారు.

  • Work, home, and మీ ఆలోచనల్లో నిజమైన మార్పు మొదలవుతుంది.

The whole thing starts for ₹9.

FAQS

తరచుగా అడిగే ప్రశ్నలు

Frequently Asked Questions — register చేసే ముందు మీ doubts ఇక్కడ clear చేసుకోండి.

Workshop fee నిజంగా ₹9 మాత్రమేనా? Hidden charges ఏమైనా ఉన్నాయా?

అవును. Registration fee కేవలం ₹9 మాత్రమే. Hidden charges ఏవీ లేవు. Registration complete అయిన వెంటనే Zoom joining details, WhatsApp group link, మరియు workshop updates మీకు share చేయబడతాయి.

ఈ workshop Live ఆ? లేక Recorded session ఆ?

ఇది పూర్తిగా Live & Interactive Zoom Workshop. ఇది recorded session లేదా webinar replay కాదు. Live activities, reflection exercises, మరియు interaction వల్లే workshop యొక్క పూర్తి value మీకు లభిస్తుంది.

Workshop ఏ language లో ఉంటుంది?

Workshop పూర్తిగా simple & practical Telugu లో ఉంటుంది. Emotional Intelligence concepts ని everyday examples తో explain చేస్తాం, అందరికీ easy గా understand అయ్యేలా ఉంటుంది.

ఈ workshop ఎవరికి useful?

Working professionals, IT employees, managers, entrepreneurs, parents, married లేదా unmarried… తమ emotions ని better గా understand చేసుకుని, relationships improve చేసుకోవాలని, better decisions తీసుకోవాలని, emotionally stronger అవ్వాలని అనుకునే ప్రతి ఒక్కరికీ ఈ workshop ఉపయోగపడుతుంది.

Emotional Intelligence గురించి ముందే knowledge ఉండాలా?

అసలు అవసరం లేదు. Beginner అయినా, ఇప్పటికే books చదివినా లేదా videos చూసినా — ఈ workshop practical understanding కోసం design చేయబడింది. మీరు వెంటనే apply చేయగలిగే techniques నేర్చుకుంటారు.

Live workshop attend చేయలేకపోతే?

ఈ workshop Live & Interactive format లో ఉంటుంది. Maximum benefit పొందాలంటే live గా attend చేయడం recommend చేస్తున్నాం. కాబట్టి, register చేసే ముందు మీరు scheduled session కి attend అవగలరని confirm చేసుకోండి.

ఈ workshop తర్వాత నా problems అన్నీ solve అయిపోతాయా?

ఏ workshop అయినా overnight transformation guarantee చేయడం ethical కాదు. కానీ ఈ workshop ద్వారా మీరు ఎందుకు react అవుతున్నారో అర్థం చేసుకుంటారు, The Chosen Emotion™ Method నేర్చుకుంటారు, మరియు practical Emotional Intelligence tools ని everyday life లో apply చేయడం ప్రారంభిస్తారు.

Workshop చివర్లో ఏదైనా course purchase చేయమని చెప్తారా?

అవును. Workshop చివర్లో The Chosen Emotion™ Bootcamp గురించి briefly explain చేస్తాం. అది continue చేయాలా వద్దా అనేది పూర్తిగా మీ choice. Join కాకపోయినా, Live Workshop, Workbook, మరియు Bonuses యొక్క పూర్తి value మీకు లభిస్తుంది.

Zoom link మరియు WhatsApp group link ఎలా వస్తాయి?

Registration complete అయిన తర్వాత మీరు Thank You page కి redirect అవుతారు. అక్కడ WhatsApp group join link ఉంటుంది. Workshop కి సంబంధించిన Zoom link మరియు అన్ని updates ఆ WhatsApp group లో share చేయబడతాయి.

The Chosen Emotion™ Workshop ఇతర EI లేదా Relationship Workshops కంటే ఎలా different?

చాలా workshops motivation, relationship tips, లేదా theory మీద focus చేస్తాయి. The Chosen Emotion™ మాత్రం మీ reactions వెనుక ఉన్న emotional patterns ని understand చేయడానికి help చేస్తుంది. మీరు emotions ని suppress చేయడం కాదు… consciously choose చేయడం నేర్చుకుంటారు. అదే ఈ workshop యొక్క biggest difference.

The emotion will arrive on its own. The response is yours to choose.

2-Hours. Live. In Telugu. The Chosen Emotion™ Method, the Workbook, the Gratitude & Reconnect Sheet, and the 5-Second Pause Toolkit — everything for ₹9.

Limited seats · Registration closes when they are gone

The Chosen Emotion Logo

The Chosen Emotion™ - a live Emotional Intelligence workshop in Telugu by Coach Raghu Aman. Understand. Connect. Transform.

© 2026 Coach Raghu Aman · The Chosen Emotion™. All rights reserved.